MDCL: అల్వాల్లో శ్రీ సీతారామ వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పద్మశ్రీ గ్రహీత గరికపాటి నరసింహారావు దివ్య ప్రవచనాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అల్వాల్ హరిదాస మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, కళాపోషకులు మాచినేని జోగిరాజు దంపతులు పాల్గొన్నారు.