KMM: ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు నెల నెలా వెన్నెల 104వ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు అన్నాబత్తుల సుబ్రహ్మణ్య కుమార్ తెలిపారు. ఏపీకి చెందిన కళాహారతి తిరుమాలి సాంస్కృతిక సంస్థ బాధ్యురాలు ఉమ రచించిన ‘ప్రియమైన శ్రతువు’ నాటికను ఎంవీ.రమణ దర్శకత్వంలో అన్నమయ్య హరికథ ప్రదర్శన ఉంటుందని వెల్లడించారు.