»Victory Venkatesh Who Gave A Chance To Agent Director Surender Reddy
Venkatesh: ఏజెంట్ ప్లాఫ్ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చిన విక్టరీ వెంకటేష్
ఫ్మామిలీ హీరోగా తెలుగు పరిశ్రమలో మంచి పేరున్న హీరో విక్టరీ వెంకటేష్. తాజాగా వరుస సినిమాలతో జోరుమీదున్నారు. ఏజెంట్ డైరెక్టర్‌తో మరో సినిమాను ప్రకటించనున్నారు.
Victory Venkatesh who gave a chance to agent director Surender Reddy
Venkatesh: తెలుగు పరిశ్రమలో(Tollywood) ఫ్యామిలీ హీరోగా తనదైన ముద్ర వేసుకున్న హీరో విక్టరీ వెంకటేశ్(Venkatesh). ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతూ..కొత్త సినిమాలను ప్రకటిస్తున్నారు. నారప్ప, దృశ్యం 2, ఎఫ్ 3 సినిమాలు మంచి విజయాలను సాధించాయి. ప్రస్తుతం హిట్, హిట్ 2 చిత్రాలతో మంచి హిట్ అందుకున్న యువ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ అనే మూవీని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ డ్రామాతో పాటు సెంటిమెంట్ ప్రధానంశంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి.
సైంధవ్(Saindhav) సినిమా వెంకటేశ్ కెరియర్లో 75వ సినిమా. దీని తరువాత తన 76వ సినిమాను కూడా వెంకటేశ్ లైనప్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సురేందర్ రెడ్డి(Surendarreddy)