PDPL: సింగరేణి సంస్థ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికా బద్ధమైన చర్యలు చేపట్టాలని BMS నాయకులు కోరారు. సంస్థ CMDగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన బుద్ధ ప్రకాష్ జ్యోతిని HYD సింగరేణి భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. సింగరేణి సంస్థ అభివృద్ధి దృష్ట్యా కొత్త బొగ్గు గనులను వేలంపాట ద్వారా సాధించాలన్నారు. సంస్థకు రావలసిన రూ. 50 వేల కోట్ల బకాయిలను వసూలు చేయాలన్నారు.