BHNG: యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఇవాళ భక్తులు రద్దీతోపాటు ఆదాయం కూడా పెరిగింది. ఇందులో భాగంగా ప్రసాద విక్రయాలతో రూ.14,23,980, VIP దర్శనాలతో రూ.7,50,000, కార్ పార్కింగ్ రూ.6,12,000, వ్రతాలతో రూ.5,29,000, బ్రేక్ దర్శనాలతో రూ.3,41,400, ప్రధాన బుకింగ్లతో రూ.2,78,700, కళ్యాణ కట్ట రూ.1,12,500, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.45,18,473 ఆదాయం వచ్చింది.