NDL: బేతంచెర్లలోని పలు టీ, భోజనం, టిఫిన్ హోటల్లను జిల్లా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇవాళ దాడులు చేశారు. పలు రకాల హోటళ్లు, తోపుడు బండ్లు, చికెన్ సెంటర్లు, టీ సెంటర్ల వద్ద డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని, కేసులు నమోదు చేసినట్లు ఏవో విశ్వనాథ్ తెలిపారు. కొన్ని హోళ్లను మూసివేశారు.