PPM: మున్సిపల్ ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైన నేపథ్యంలో సాలూరు మున్సిపాలిటీకీ స్పెషల్ ఆఫీసర్గా JC యశ్వంత్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శుక్రవారం స్థానిక మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించి సిబ్బంది అంతా ప్రజలకు అందుబాటులో ఉండి పురపాలక సంఘ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.