ప్రకాశం: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం తర్లుపాడు మండలం మీర్జాపేట గ్రామంలో ఏర్పాటుచేసిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్న రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, వైసీపీ చేసిన రూ.లక్షల కోట్ల లోటు బడ్జెట్ను చేసిందని మండిపడ్డారు.