ATP: ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ పండుగ తేదీ ఖరారైంది. గుత్తిలో శుక్రవారం సాయంకాలం ఆకాశంలో రంజాన్ మాసపు నెలవంక కనిపించింది. దీంతో ముస్లింలు శుక్రవారం సాయంకాలం ఉపవాస ప్రక్రిను పూర్తి చేశారు. ఈ క్రమంలో రేపే రంజాన్ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నట్లు మసీదుల ఇమామ్లు తెలిపారు. నెలవంక ప్రత్యక్షంతో రంజాన్ మాసం 30 రోజులు పూర్తయింది.