కోనసీమ: మండపేట పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా రాజమహేంద్రవరం రీజినల్ డైరెక్టర్(ఆర్డీ) మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సి. హెచ్ నాగ నరసింహరావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. మొన్నటి వరకు చైర్ పర్సన్ ఛాంబర్‌గా ఉన్న ఛాంబర్‌ను ప్రత్యేక అధికారి ఛాంబర్‌గా మార్చారు. ఆయనకు కమీషనర్ టీవీ రంగారావు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.