NLR: నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనులు జరుగుతున్నాయని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఉగాది సందర్భంగా మూలపేట అంకమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో కోట్లాది రూపాయలతో జరుగుతున్న కాలువల ఆధునీకరణ, స్మార్ట్ సిటీ పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు.