TG: ప్రభుత్వం చేసే ప్రతి దాంట్లో బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. స్వార్థం, అధికారం కోల్పోయామనే దుఖం విపక్షాలదన్నారు. ఎవరు కలిసి వచ్చినా.. రాకపోయినా ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయమన్నారు.
Tags :