NZB: రాష్ట్రంలో ఎర్రజొన్న, మొక్కజొన్న రైతులు పడుతున్న ఇబ్బందులపై మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం శాసనసభలో ధ్వజమెత్తారు. జీరో అవర్లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని బాల్కొండ, ఆర్మూర్, రూరల్ నియోజకవర్గాల్లో పండే ఎర్రజొన్న (ఫోడర్ జవార్) కొనుగోళ్లలో వ్యాపారులు సిండికేట్గా మారి రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు.
Tags :