AP: లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. ‘నా ఇల్లు, ఆఫీస్‌పై దాడి చేశారు. 5 నుంచి 12 గంటల వరకు దాడి జరుగుతూనే ఉంది. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. జిల్లా ఎస్పీ కనీసం పట్టించుకోలేదు. పార్టీలకు అతీతంగా ప్రజలు ఆలోచించాలి’ అని కోరారు