»If You Eat Ghee You Will Lose 7 Kg Per Month Weight Loss With Ghee
Obesity tips: నెయ్యి తింటే నెలకు 7 కేజీల బరువు తగ్గుతారు..పక్కానా?
మీరు బరువు తగ్గాలని, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీ కోసమే. అవును ప్రముఖ నిపుణులు బరువు తగ్గేందుకు దీంతోపాటు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో సులభంగా చెప్పారు. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
If you eat ghee you will lose 7 kg per month Weight Loss with Ghee
ప్రతిరోజు ఎలాంటి ఆరోగ్యకరమైన భోజనం చేయాలి. అసలు ఎందుకు ఓబేసిటీ(obesity) వస్తుంది. బరువు సులభంగా తగ్గడానికి ఏం చేయాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషాయలను ఆరోగ్య సంరక్షణ నిపుణులు విక్రమాదిత్య(Vikramaditya) హిట్ టీవీతో పంచుకున్నారు. ప్రతి రోజు కాల్షియం అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. నెయ్యి, పాలు, పెరుగు, మజ్జిగ కూడా ఉదయం సమయంలో తీసుకోవాలని అన్నారు. ఉదయం సమయంలో తేలికైన ఆహారం తినాలని అన్నారు. అంతేకాదు అబెసిటీ పెరిగిపోవడానికి గల కారణాలను కూడా వివరించారు. అనేక మంది తినకూడని సమయంలో ఫుడ్ తింటూ లైఫ్ స్టైల్ జీవనాన్ని అస్తవ్యస్తం చేసుకుంటున్నారని చెబుతున్నారు. అయితే అసలు ప్రతి రోజు ఎన్నిసార్లు ఫుడ్ తినాలి? ఓబేసిటీ పెరగడానికి ప్రధాన కారణం ఏంటి? ఓబేసిటీ తగ్గాలంటే ఎలాంటి ఫుడ్ తిసుకోవాలని వంటి అనేక మరికొన్ని విషయాలు తెలియాలంటే మాత్రం ఈ వీడియోను పూర్తిగా చూడాల్సిందే.