TG: అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు డ్రగ్స్ టెస్ట్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కోరారు. ‘మొదటగా రక్త పరీక్షకు నేను సిద్ధం. వైట్ ఛాలెంజ్ అంటున్నారు.. నేను రెడీ. రేవంత్ కూడా టెస్ట్ చేయించుకోవాలి. అసెంబ్లీ లోపల, బయట డ్రగ్స్‌పై పోరాడుతాం. యువత డ్రగ్స్‌కు బానిస అవుతున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.