BDK: జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగులు ఈవీ 2, 3 వీలర్ వాహనాలు, సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోలర్ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. మొత్తం 276 యూనిట్లకు రూ. 265.28 లక్షల సబ్సిడీతో ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. రూ. 1 లక్ష వరకు 90%, రూ.2 లక్షలకు 80%, సబ్సిడీతో బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తామని వెల్లడించారు.
Tags :