TG: ఇంటర్ మూల్యాంకనం విధులకు అధ్యాపకులను రిలీవ్ చేయని ప్రిన్సిపల్లు, ప్రైవేటు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ మూల్యాంకనం సబ్జెక్ట్ల అధ్యాపకులు రిపోర్ట్ చేయాలని పేర్కొంది. జూనియర్ కళాశాలల లాగిన్లలో అధ్యాపకుల అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇంటర్ బోర్డు నిక్షిప్తం చేసింది.