KNR: కార్ల్ మార్క్స్ 143వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఆయన చిత్రపటానికి సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ పాల్గొన్నారు. మార్క్స్ ఆలోచనలు సమాజ మార్పుకు మార్గదర్శకమని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.