TG: హైదరాబాద్ టోలిచౌకిలో అగ్నిప్రమాదం జరిగింది. సవెన్ టూంబ్స్ సబ్ స్టేషన్ పక్కన మంటలు చెలరేగాయి. ప్రమాదసమయంలో సమీప మసీదులో 2 వేల మంది ఉన్నారు. మహిళలు, చిన్నారులను మసీదు కమిటీ సురక్షితంగా పంపించింది. ముందు జాగ్రత్తగా అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.