NRPT: కొత్తపల్లి మండలం నందిగామలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చిన్నమ్మ అనే మహిళకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లును శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ గృహప్రవేశ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు రమేశ్ రెడ్డి, సర్పంచ్ శారద పవర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వారు తెలిపారు.