NRPT: మద్దూరు మండల కాజీపూర్ గ్రామానికి లోకుర్తి, ఆశాన్పల్లి మార్గంలో మద్దూరు వరకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని PYL, PDSU నేతలు డిమాండ్ చేశారు. నారాయణపేట RTC డిపో అసిస్టెంట్ గోపాల్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రతిరోజూ వందల మంది విద్యార్థులు, ప్రజలు కేంద్రానికి వెళ్లడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని, ఉదయం-సాయంత్రం బస్సు అవసరమని కోరారు.