BDK: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మణుగూరు డివిఆర్ ఫంక్షన్ హాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ పై యుద్ధం వాల్పోస్టర్ను డీఎస్పీ రవీందర్ రెడ్డి ఇవాళ ఆవిష్కరించారు. డ్రగ్స్ రహిత సమాజంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సీఐ నాగబాబు, నార్కోటిక్ డీఎస్పీ రమేష్, ఉప సర్పంచ్ సురేష్, ఎస్సై నగేష్ కుమార్, పాల్గొన్నారు.