PPM: కురుపాం మండలం మొండెంఖల్లు గ్రామంలో “ఆపరేషన్ వజ్రప్రహార్”లో భాగంగా గురువారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 7ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ప్రజలకు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించి సమాచారం ఉంటే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్1972కు తెలియజేయాలన్నారు.