VZM: గరివిడి మండలం బొండపల్లి గ్రామానికి చెందిన దుడుమూరు మహాలక్ష్మి (50) గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. ఈ విషయం తెలుసుకున్న శాసనమండలి ప్రతిపక్ష నేత సత్యనారాయణ కుమార్తె డాక్టర్ బొత్స అనూష 3 నెలలు సరిపడా నిత్యవసర సరుకులను శుక్రవారం వైసీపీ క్యాంపు కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.