W.G: తాడేపల్లిగూడెంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు హాజరయ్యారు. అనంతరం వైసీపీ జెండాను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. నరేంద్రమోదీ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. పేదల బంగారు భవిష్యత్తు కోసం పుట్టిన పార్టీ వైసీపీ అన్నారు.