TG: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ప్రాజెక్టులతో ఒక్క అంగుళం కూడా పారడం లేదని CM రేవంత్ విమర్శించారు. ‘తుమ్మిడిహట్టి ప్రాజెక్టుతో ఆదిలాబాద్ సస్యశామలంగా మారేది.. కానీ KCR ఇంట్లో కనకవర్షం కురిసేది కాదు. 30 ఏళ్ల లెక్కలు లేవు. మిషన్ కాకతీయ కాదు.. కమిషన్ కాకతీయలో చెరువులు అభివృద్ధి చేశామన్నారు. పాలమూరుకు రావల్సిన అనుమతలన్ని అన్యాయం జరిగాయి. తవ్వకాల్లో ఈ సమాచారం సేకరించాం’ అని అన్నారు.