SRD: జహీరాబాద్ మున్సిపాలిటీ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల చేసినట్లు మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్ శుక్రవారం తెలిపారు. పురుషులు 39,352 , మహిళలు 39,647, మొత్తం 78,819 ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. వార్డుల భారీగా ఓటర్ జాబితాలు మున్సిపల్ కార్యాలయంలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.