NTR: మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్కు ఇవ్వవలసిన 3 నెలలు జీతాలు తక్షణమే చెల్లించాలని కోరుతూ.. శుక్రవారం ఆసుపత్రి వద్ద నిరసన చేపట్టారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సుధాకర్ మాట్లాడుతూ.. పండుగల సమయాలలో జీతాలు పెండింగ్లో పెట్టి కార్మికులను ఇబ్బందులకు గురి చేయటం దారుణమన్నారు. మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని వారు విమర్శించారు.