TPT: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుల నూతన రెవెన్యూ పాస్ బుక్‌లు పంపిణీ కార్యక్రమం సత్యవేడు మండల పరిధిలోని మదనంజేరి గ్రామపంచాయతీలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యులుగా సత్యవేడు నియోజకవర్గం ఇంఛార్జ్ కూరపాటి శంకర్ రెడ్డి ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో రైతులకు పాస్ బుక్‌లను పంపిణీ చేయడం జరిగింది.