MHBD: తొర్రూరు మున్సిపాలిటీలోని 7వ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు మన్నెం రాములు అధ్యక్షతన ఈరోజు ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సీతారాములు, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు.