MLG: గోవిందరావుపేట మండలం కర్లపల్లి గ్రామంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింత క్రాంతి అమ్మమ్మ దశదిన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మండల అధ్యక్షులు, నాయకులు, జిల్లా నాయకులు, సర్పంచులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.