KDP: యూనియన్ బ్యాంక్ బద్వేలు మెయిన్ బ్రాంచ్లో నిర్లక్ష్య దోరణి వెలుగు చూస్తోంది. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత వచ్చిన వినియోగదారులనందరినీ పక్కనపెట్టి వాళ్ళు భోజనం చేయడం కోసం గేట్లు వేస్తున్నారు. కస్టమర్ల పట్ల ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడమేంటని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.