NGKL: ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వహించాలని అచ్చంపేట ఆర్డీవో యాదగిరి ఆకాంక్షించారు. టీఎన్జీవో 2026 క్యాలెండర్ను యూనియన్ నేతలతో కలిసి ఆర్డీవో కార్యాలయంలో ఆవిష్కరించారు. గతేడాతో పోలిస్తే ఈ సంవత్సరం ఉద్యోగుల పనితీరు మరింత మెరుగుపడాలని అభిలాషించారు. కార్యక్రమంలో టీఎన్జీవో అచ్చంపేట డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు గణేష్ పాల్గొన్నారు.