KNR: శాతవాహన విశ్వవిద్యాలయ మహిళా సెల్ డైరెక్టర్‌గా రసాయన శాస్త్ర సహా ఆచార్యులుగా పనిచేస్తున్న నమ్రతకు VC ఆచార్య ఉమేష్ కుమార్ ఉత్తర్వులు అందజేశారు. డా. నమ్రత 2008లో సహాయ ఆచార్యులుగా రసాయన శాస్త్ర విభాగం సైన్స్ కళాశాలలో నియామకం పొంది ఆ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేశారు. డా. నమ్రత మాట్లాడుతూ. మహిళా అధ్యాపకుల విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తానన్నారు.