మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి. జానకి జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్‌కి పదోన్నతి పొందారు. ఈ పదోన్నతి ఇవాళ నుంచి అమల్లోకి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. జిల్లా ఇవాళ ఆమే పరిపాలన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చిన తమకు తెలియజేయాలని తెలిపారు.