JGL: జగిత్యాల మండలం మొరపెల్లిలో శాలివాహన సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అగునురి గంగరాజం, ఉపాధ్యక్షుడిగా గంగరాజం, కోశాధికారిగా ఉప్పులూటి గంగరాజం, కార్యవర్గ సభ్యుడిగా అగునురి రాజన్నను ఎన్నుకున్నారు. అనంతరం కుల సభ్యుల సమక్షంలో గ్రామంలో నూతనంగా ఎన్నికైన వారిని సర్పంచ్ కట్టరాజేందర్, ఉపసర్పంచ్ శాలువాతో సత్కరించారు.