స్టార్ హీరోలతో ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు AR మురుగదాస్.. ప్రస్తుతం వరుస ఫ్లాప్స్‌ను చూశాడు. తాజాగా ఆయన మరో కొత్త ప్రయోగం చేయడానికి సిద్ధమయ్యాడు. తన తదుపరి సినిమాలో కోతిని లీడ్ రోల్లో చూపించనున్నట్లు ఆయన వెల్లడించాడు. అయితే ఆ కోతిని గ్రాఫిక్స్‌లో రూపొందించనున్నట్లు తెలిపాడు. ఈ మూవీ పూర్తిగా పిల్లల కోసం ఉంటుందన్నాడు.