KNR: యువత పుస్తక పఠనంపై దృష్టి సాధించాలని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఎస్సై నరేశ్ రెడ్డి అన్నారు. చొప్పదండి జడ్పీ హైస్కూల్ విద్యార్థులు బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ను సందర్శించారు. క్రమశిక్షణతో చదవితే ఉన్నత స్థానాలను సాధిస్తారని, ఈవ్ టీజింగ్కి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బాలికలకు గుడ్, బ్యాడ్ టచ్, ఆన్లైన్ మోసాలు గురించి తెలిపారు.