MLG: మేడారం మహాజాతర నేపథ్యంలో 12వేల మందితో భారీ బందోబస్తు నిర్వహించనున్నట్లు SP సుదీర్ రాంనాథ్ తెలిపారు. మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ పర్యవేక్షణలో 20మంది IPS అధికారులు పనిచేస్తారని, జాతరలో తొలిసారిగా డ్రోన్ కామాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. 20 డ్రోన్లతో ట్రాఫిక్, క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ అమలు, 460 CC కెమెరాలతో లైవ్ గస్తీ నిర్వహిస్తామన్నారు.