NZB :10వ తరగతి పరీక్షల ఫలితాల్లో నిజామాబాద్ జిల్లాకు మొదటి స్థానం వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఉపాధ్యా యులకు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఆదేశించారు. STU-2026 సంవత్సర డైరీని బుధవారం ఆవిష్కరించారు. విద్యపై ఆసక్తి కలిగే విధంగా బోధనా పద్ధతులు అవలంభించాలని ఉపాధ్యాయులకు సూచించారు.