E.G: గోపాలపురం నియోజకవర్గంలో YCPని పూర్తిస్థాయిలో పటిష్ట పరచడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని YCP జిల్లా ఉపాధ్యక్షులు వెంకన్న బాబు తెలిపారు. YCP ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గ్రామాల్లో ప్రజలకు వివరించే కార్యక్రమానికి పార్టీ శ్రీకారం చుట్టిందన్నారు. నియోజవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు గత YCP ప్రభుత్వంలో మేలు జరిగిందన్నారు.