నేటితో 2025 ముగుస్తుంది. రేపటి నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఒకే పేజీలో ఉన్న 2026 క్యాలెండర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒకేసారి 12 నెలలను.. రోజులు, నెలలు, వారాలను చూడొచ్చు. నార్మల్ క్యాలెండర్ కంటే ఇది ఈజీగా ఉంటుంది.
Tags :