వాల్నట్స్లో ఒమేగా 3, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వాల్నట్స్ తీసుకోవడం వల్ల రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చర్మం యవ్వనంగా మారడంతో పాటు మొటిమలు తగ్గుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. బరువు తగ్గుతారు. క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది.