MDK: పెద్ద శంకరంపేట మండలం బద్దారం గ్రామంలో పాత కక్షలతో 2020 మార్చి 30న వడ్ల భూమయ్యపై వడ్ల నారాయణ గొడ్డలితో దాడి చేసి గాయపరిచారు. ఈ కేసులో దాడికి పాల్పడిన వడ్ల నారాయణకు రూ.10 వేల జరిమానా విధిస్తూ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి రూబీనా ఫాతిమా తీర్పును ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు.