WGL: నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా గురువారం జనవరి 1–2026న వరంగల్ వ్యవసాయ మార్కెట్కు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేష్ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. గుమస్తా దాడ్వాయి అమాలి వ్యాపారస్తుల చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ విజ్ఞప్తి మేరకు ఈ సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. రైతులు గమనించాలని కోరారు.