EG: గోపాలపురం YCP గ్రామ కమిటీ అధ్యక్షునిగా శ్యాంసుందర్ రెడ్డి నియమితులయ్యారు. రాత్రి మాజీ హోంమంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో జరిగిన గ్రామస్థాయి సమీక్ష సమావేశంలో ముల్లంగి శ్యామసుందర్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల వైసీపీ నాయకులు టీడీపీలో చేరడంతో గోపాలపురంలో వైసీపీని పటష్టపరిచే ప్రక్రియలో భాగంగా శ్యాంసుందర్ రెడ్డి నియామకం జరిగిందన్నారు.