హాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు ఇసియా విట్లాక్ జూ.(71) కన్నుమూశాడు. అనారోగ్య సమస్యల కారణంగా ఆయన మృతి చెందాడు. 25th HOUR, ‘ది గుడ్ కాప్’, ‘ది లాస్ట్ హస్బెండ్’ వంటి సినిమాలతో పాటు ‘ది వైర్’, ‘వీప్’ వంటి వెబ్ సిరీస్‌ల్లో నటించాడు. కాగా, ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.