PPM: టీడీపీలో కష్టపడే ప్రతి కార్యకర్తకు ప్రత్యేక గౌరవం లభిస్తుందని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర స్పష్టం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజలకు సేవలు అందించమన్నారు. నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సంతకాలతో కూడిన ప్రశంస పత్రాలను పంపిణీ చేశారు.