SRD: పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని భారతి నగర్లో బుధవారం ఉదయం శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జిహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణలో పారిశుద్ధ కార్మికులు కాలనీలో శుభ్రత పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ అధికారులు, పారిశుద్ధ సిబ్బంది పాల్గొన్నారు.